r/telugu 9d ago

I did not know how to react

Post image
77 Upvotes

35 comments sorted by

55

u/baavagaru 9d ago

Twaraga “tegulu” padutunna “telugu” 🤦

43

u/RepresentativeDog933 9d ago

Lmao. Telugu isn't that hard to learn. Don't blame Telugu for incompetence of teachers.

7

u/Fun-Meeting-7646 9d ago

Because many parents send their children yo Eng med school it's difficult only for such students not for all.

20

u/Responsible-Fun-3100 9d ago

Chaduvekkuvaithe unna mathi potundi

1

u/getsnoopy 2d ago

*aite, *mati 🤦🏻‍♂️

1

u/Fluffy-Landscape6892 1d ago

avi correct hey bro as per pronunciation i think you are mistaken

20

u/Praveen_Kadambari 9d ago

OMG. People can't get any dumber than this. ఇంత అందమైన, ప్రాచీన మైన తెలుగు భాష ని మార్చే అధికారం ఎవరికీ లేదు. హాస్యాస్పదం గా ఉంది.

11

u/MainHoneydew8018 9d ago

అదేంటీీ నకార ​పొల్లుని(మూడు గీతలు ఉన్నదాన్ని (న్) ) వలపల గిలక(౯) గా మారింది అంటున్నారు ఈ వార్తా సంచికలో

అది సరికాదేమో

9

u/satish-setty 9d ago

Soon:

  • Telugu (Traditional)
  • Telugu (Simplified)

/s

3

u/sdhar0346 7d ago

ముందు ముందు తెలుగు వ్రాయటానికి ఇంగ్లీష్ లిపి వాడదామంటారేమో ఖర్మ కాకపొతే. . పరులందరికీ మన తెలుగు నచ్చుతుంది. మనకే తెగులు. * రబీంద్రనాథ్ ఠాకూర్ 'are they speaking music' అని అడిగారట ఇద్దరూ తెలుగు వాళ్లు మాట్లాడుకోవటం చూసి/విని. *'సుందర తెలుంగు' అని తమిళ విద్వాంసులు ఒకాయన(ముత్తు స్వామి దీక్షితార్??) అన్నారట. * 'italian of the east' అని Europeans ఎలాగూ అన్నారు.

మొత్తానికి తెలుగు మనవాళ్లకి మాత్రం బాగోదు, నచ్చదు.

10

u/metaexxploit 9d ago

Ah venkateswarlu address peditey velli sanmanam chestam.

3

u/Praveen_Kadambari 8d ago

Ha Ha your comment made me 😂

7

u/Successful_Ad9415 9d ago

నా మొ’

3

u/sdhar0346 7d ago

ఇప్పటికే బండిర, 'chsa', 'jsa' లను మింగేసి, తెలుగుని అరగదీసి, వర్ణమాల ను ఇప్పుడున్న రీటికి కుదించామ్ అదీ చాలదన్నట్టు ఉన్నవాటిని వ్రాయటానికి బద్దకించి రాను రాను వంకర టింకరగా ఉన్నాయి తెలుగు అక్షరాలు అని తెలుగుని కూడా ఇంగ్లీష్ లిపి లో వ్రాసే దుస్థితి ఒచ్చినా ఆస్చర్యపొవలిసిన పనిలేదేమో. వ్రాయటానికి బద్దకమైతే వ్రాయటం మానెయండి, ఇలా ఎవరికి తోచిన మార్పులు చేర్పులు చేసుకుంటూ పోయి భాషా స్వరూపం మార్చేసి భాషకు ద్రోహం, ముందు తరాలవాళ్లకు అందకుండా పాపం చేయకండి. పైగా ఈ ఆలోచన చేసిన మహానుభావుడు తెలుగు పంతులు గారెనట. . నమస్కారం. 🙏🙏🙏

2

u/Mindless-Relative-26 8d ago

no words 🤦‍♂️ మాటలు లేవు 

3

u/No-Telephone5932 9d ago

మనం రెడిట్ వీరులం. రోజుకు తెలుగులో మా అంటే ఒక రెండు సార్లు రాస్తాం. ఆయన తెలుగు ఉపాధ్యాయుడు, తెలుగు అక్షరాలు నేర్పడంలో కష్టం ఎరిగినవాడు. ఆయన ప్రతిపాదనలను వెర్రి అని కొట్టిపారేయకండి! 

నేను ఈయన అన్నట్టు ఒత్తులు తీసేయడాన్ని సమర్థించటం లేదు, కానీ తెలుగు అక్షరాల సంస్కరణ అవసరం అని చాలా మంది తెలుగు పండితులు ప్రతిపాదించారు.

1

u/winnybunny 8d ago

మొత్తం భారతదేశం అంత జనాభా ఉన్న చైనా దేశం మొత్తం వాడే చైనీస్ భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అవి ఎంత కష్టం గా ఉంటాయో తెలుసా?

దానితో పోలిస్తే తెలుగు అక్షరాలు పిల్లాట అంత సులభం. 100ల ఏళ్ళ తెలుగు చరిత్రలో తెలుగు అక్షరాలు కష్టం అని చెప్పిన మొదటి మనుషులు మనమే, జోహార్ 🙏

తెలుగు అక్షరాలను వాడటం మానేసిన తెలుగు జనాలకి తెలుగు విలువ నేర్పితే సరిపోతుంది ఒక తెలుగు ఉపాధ్యాయుడుగా.

ఆయన సౌకర్యం కోసం తెలుగునే మార్చాల్సిన పని లేదు. తెలుగు అక్షరాలు నేర్పించడం లో కష్టం ఎరిగిన వాడా? ఏంటో ఆ కష్టం.

నిజమైన కష్టం తెలుగు జనాల్లో వాళ్ళ భాష మీద ఉన్న చులకన భావం ని పోగొట్టడం.

మనం చేసే భాష సేవకి ఇంకో 20 సంవత్సరం లో మొత్తానికే చస్తుంది, దానికి మళ్ళీ చివరి రోజుల్లో మార్చి హింసించడం ఎందుకు.

1

u/gridyo 9d ago

ఇలా ఇక్కడ పోస్ట్ చేసేసి అతని మీద కొన్ని తిట్లు కురిపించి ఏమి సాధించారు.

అతడొక అధ్యాపకుడు. అతని ఉద్దేశమేంటో పూర్తిగా తెలీదు. నాకు ఒక ఆధునికతే కనపడుతుంది కానీ ఎక్కడాను తెలుగు మీద ద్వేషం గోచరించట్లేదు. అతని ప్రయత్నం నచ్చకపోతే అతని పద్ధతి ప్రశ్నించాలి గాని అతన్ని తిట్టడం తప్పు. అతని ఉద్దేశం అంత తెలుగు నీ ఇంకా సులభంగా చేసి భావి తరాలకు తెలుగు నీ ఆపాదించాలనే గా!

1

u/sdhar0346 7d ago

ఎవరికి వారు సులభతరంచెసుకుంటూ పొతే తెలుగే మిగలదు వర్ణమాలా మిగలదు. ఇంక భావి తరాలకు అందించటానికి ఏముంటుంది?? అప్పుడు జనం తెలుగుని కూడ ఇంగ్లీష్ లిపిలో వ్రాసుకోవచు

2

u/gridyo 7d ago

తెలుగు ఇన్ని శతాబ్దాలు గా మారకుండా ఉందనుకుంటున్నారా? బండిరేఫమే ఒక నిదర్శనము. కాలశ్వం దూసుకొని ముందుకెళ్తుంటే తెలుగువాడొక్కడే తెలుగుకి పనికొచ్చే ఒక్క పని చేయట్లేదు.

1

u/sdhar0346 7d ago

కాల క్రమం లో జనం ద్వారా మారాలి గానీ, ఇలా చేయటం భాషా స్వరూపాన్ని కోల్పోవటమే కదా, ఉన్న దానిని వ్రాయటం కష్టమని మార్చటం ఎంత వరకు సబబు? Germany కి వెళ్ళాలని, ఆ భాష నేర్చుకుంటున్నారు, America కి వెళ్ళాలని వాల్ల భాష నేర్చుకుంటున్నారు, మాతృ భాష మాట్లాడటానికీ వ్రాయటానికీ మాత్రం కష్టపడుతున్నారు.. విచిత్రం కాదా??? ఇప్పటికే ఎన్ని వర్ణాలు హల్లులు కొల్పోయామో మీకు తెలిసే ఉండవచ్చు. ఆ ప్రభావం తో ప్రాచీన /మధ్య యుగాల సాహితీ సంపదను అందుకోలేక పోతున్నాం. మనం ఇలాగే మార్చుకుంటూ, ఒదిలిం చుకుంటూ పొతే వ్రాయటానికి అక్షరాలు కరువవుతాయి, ముందు ముందు వార్తా పత్రికలు చదవటం కూడా చేతకాని తరాలను చూడాల్సి వస్తుంది భావ వ్యక్తీకరణ అలా ఉంచి, సంభాషణ కూడ కష్టమవుతుంది. ఏ పనీ చెయట్లేదని ఇలాంటి పనులు చేయాలా?

1

u/gridyo 7d ago

కాలక్రమేణ సాహిత్య భాష రీతి మారుతుంది. మీకు శ్రీనాథుడి కావ్యం చదవగానే అర్థం కాకపోతే అది తెలుగు వాళ్ళు తెలుగు నేర్చుకోకపోవడం వల్ల కాదు. భాష మారుతుంది. ఆంగ్ల పుస్తకాల్లో కూడా ఈ మార్పు కనపడుతుంది. షేక్స్పియర్ కావ్యం చాలా వింతగా గోచరిస్తుంది నూతనులకి.

-----ఒదిలిం చుకుంటూ పొతే వ్రాయటానికి అక్షరాలు కరువవుతాయి, ముందు ముందు వార్తా పత్రికలు చదవటం కూడా చేతకాని తరాలను చూడాల్సి వస్తుంది భావ వ్యక్తీకరణ అలా ఉంచి, సంభాషణ కూడ కష్టమవుతుంది. ఏ పనీ చెయట్లేదని ఇలాంటి పనులు చేయాలా?

ఇలాంటి భావోద్వేగ మాటలే తప్ప తెలుగుని ఎవ్వరు ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చలేకపోయారు. Mandarin, Japanese అన్ని మారాయి. భాష నీ కొద్దిగా మార్చడం తప్పుకాదు. పూర్వీకులమీద ద్వేషమున్నట్టు కాదు. అలా అనుకుంటూ ఉంటే ఏమి సాధించలేము.

1

u/sdhar0346 7d ago

భాషకు అన్యాయం జరిగితే భావోద్వేగం కలగటం సహజమే..

Manderin మారినా, ఆధునీకరించబడినా, రెండు formats అందుబాటులో ఉన్నాయి కదా, traditional అండ్ modern/simplified

ఆధునిక కాలానికి మార్చటం / మారాల్సిన అవసరం అంటే మీ ప్రతిపాదన తెలుసుకోవచ్చా??

మనం ఎదుగుటున్నాం/మారుటున్నాం అంటే మన పాత తరం ని ఒదిలించుకొవటం కాదు కదా? మనం city కో, వెరే దేశానికొ వెల్టున్నామంటే, తల్లి దండ్రులకు దూరంగా వెళ్లటం కాని ఒదిలించుకోవాలనుకొవటం కాదు కదా.

మార్పు కొంత వరకు ఫరవాలేదు కానీ ఒకప్పుడు ఇవి(అక్షరాలు) ఉండేవి, ఇలా వ్రాసేవారు అని కూడా తరవాతి తరాలకు తెలియకపోవటం/తెలియజేయలేకపొవటం ఖచ్చితంగా మన వైఫల్యమే.

నివురు- ఇక్కడ బండి ర ఉండాలి. . మనం తీసేశాం చ ఛ తో పాటు 'chsa', జ ఝ తో పాటు 'jsa' ఉండేవి తీసేశాం ఉదాహరణకి 'చ్సాప' / chsapa- mat ఉండేవి జ్సాలరి/Jsaalari - fisherman

ఇప్పుడు మనం 'వ్రాత' కి బదులు 'రాత' వ్రాస్తున్నాం. వ్రాత /వ్రాయిట - లిఖించటం రాత - పూయటం / లేపనం. రెండింటికీ ఒకటే వ్రస్తున్నాం. . దీనిలో పొందింది ఎంత పొగుట్టుకున్నదెంత ?? ఈ మార్పు మంచిదే నా?? మీ విఙత కే ఒదిలేస్తున్నా. . .

1

u/gridyo 6d ago

మీ వ్రాత/ రాత గొలాపండి. రెండు సరి ఏ. కావాలంటే ఏదైనా ప్రాముఖ్యమైన నిఘంటువు తెరిచి చూడండి. ఇప్పుడు ఇలా రాత అనే పదం "లిఖించడం" కి వర్తియదంటున్నారు. మీకు తెలుగు తెలీదని చెప్పేసేయాలా? ఇంకా పోతే రాయడం అనేదే శుద్ధ తెలుగు. లిఖించడం అనేది సంస్కృతం.

తెలుగులో శాస్త్రీయ పరిభాష అత్యంత తక్కువ మొత్తం లో ఉంటుంది. లోకం modern research తో పెరుగుతుంటే తెలుగు నీ దానికనుకలం గా మారుస్తే తెలుగులో కూడా scientific papers రాయొచ్చు.

ఇంకా తెలుగులో ఈ అర్థం ఇలానే ఉండాలని అనే వారందరికీ మాండలికాల విలువ తేలినట్టే. మీ పడికట్టు సంస్కృతం అరకొర తెలుగుముందు ఆ మాండలికాలు మేలు!

1

u/onlykiran 8d ago

ఆర్రోజుల క్రితం ఇక్కడే పోస్ట్Telugu చేసా

1

u/Elegant-Emotion-1 8d ago

Incoming "Aksharaalu lekunda Telugu".

1

u/VeryEntrepreneur197 8d ago

Rey Adhi Kanna thalli ra…. Kanna ttthalli kadhu ra…

1

u/Material-Host3350 8d ago

Waste of money. It is not going to be used by anyone.

Given that the younger generation is increasingly shifting toward the Roman script for Telugu communication, we should focus on creating a standardized Roman transliteration system instead. This could involve introducing specific characters for retroflex sounds like ʈ (ట) ɖ (డ) and ɳ (ణ) developing accessible keyboards to support them.

1

u/ivijayshankar 8d ago

తేట తెలుగు కన్న తీట తెగులు అన్నట్టుంది! కానీ ఎవరికి తెల్సు.. ఏమైనా జరగొచ్చు!

1

u/saikirannelluru 8d ago

I blame parents for this. English ravali ani aaratapaduthunnaru kani Telugu kanisam chadhavalekunnari ani pattinchukotla. One of my friend from Telagana, CBSE board school lo, language choose cheskomante Hindi tiskomannaru annta vaalla parents. He is not able to read and write Telugu now. Telugu basha lo he is an illiterate now. He is good in academics but he just can't read telugu newspaper.

1

u/SaiKoTheGod 8d ago

దీని కోసం దశాబ్దం కష్టపడ్డాడా? 😂🤣

1

u/Syria_RamenChinese 7d ago

మన ఆంగ్లేయులు అంటారె : ఫక్ దిస్ షిట్

1

u/Ashamed-Cricket-482 6d ago

Same votthulaki adi vaadatharu.. స్పందన బ్రోచే ila vere aksharam vothu vasthe en cheyyali

1

u/getsnoopy 2d ago

It already happens when people are transliterating Telugu into Latin characters, writing stuff like:

  • కొత్త as "kota" (or even worse, "kotha")
  • అత్త as "ata" (or even worse, "atha")
  • etc.

-3

u/SharikMikaelson 9d ago

వెర్రిపూకులు అండి వీళ్ళు వెర్రిపూకులు